ఆంధ్రప్రదేశ్

10 KPS HD CHANNELS ప్రారంభం

పలాస : ప్రముఖ రాజకీయ పారిశ్రామిక వ్యాపారవేత శ్రీ విద్యావాహని కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పైల తిరుమలరావు గారు చేతులు మీద గా ప్రపంచ, దేశ వ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల కు KPS డిజిటల్ నెట్‌వర్క్ నుండి 10 KPS HD CHANNELS ని ప్రారంబించారు. KPS MOVIES, KPS MUSIC, KPS NEWS, KPS DEVOTIONAL, KPS HEALTH, KPS CARTOONS, KPS SPORTS, KPS BUSINESS, KPS ENTERTAINMENT, AND KPS DISCOVERY. ఈ సంస్థ సేవలను పలాస నుంచి ప్రారంభించమన్నారు. కేబుల్ ఆపరేటర్లుకు అతి తక్కువ ధరకు నాణ్యమైన, ఆధునిక సెటప్ బాక్స్ ల తో పాటు ఇంటర్నెట్ సేవలు, ఓ టీ టీ యాప్ లు, వెబ్సైట్లు, లైవ్ స్ట్రీమింగ్, అందుబాటులో కి తెస్తున్నామన్నారు.

Leave a Reply