తెలంగాణ

ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఎన్నికల షెడ్యూల్ ఖరారు

నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అనుబంధ సంస్థల ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ ఖరారు అయింది. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని నిజామాబాద్ నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అడహక్ కమిటీ సభ్యులు విడుదల చేశారు. కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో పూజా నిర్వహించిన తర్వాత ఎలక్షన్ అధికారి డా. ముక్కా వినోద్ కుమార్ ఎందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మార్చి 10వ తారీఖు వరకు నూతన సభ్యుల మెంబర్షిప్. II నుంచి 15 తారీకు నామినేషన్ల పరిశీలన. 16. 17 నామినేషన్ల ఉపసంహరణ18 న అభ్యర్థుల తుది పట్టిక ఏప్రిల్ రెండవ తేదీన ఎన్నికల నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు. ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగే విధంగా సభ్యులందరూ సహకరించాలని వారు కోరారు.

Leave a Reply