ఆంధ్రప్రదేశ్

నేడు రాయపుపాలెంలో పవనన్న ప్రజా బాట

నెల్లూరు సిటీ : పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారం ఉదయం 11: 30 గంటలకు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ రాయపు పాలెం ఆర్చి వద్ద నుంచి నిర్వహిస్తున్నట్లు జనసేన జిల్లా నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply