Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్

31న మున్సిపల్ సాధారణ సమావేశం

న్యూస్ వన్ టీవీ, ఇచ్చాపురం: ఇచ్చాపురం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని ఈనెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. అలాగే అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×