తెలంగాణ

కంచారన కిరణ్ గారు కి … పెళ్లిరోజు శుభకాంక్షలు !

న్యూస్ వన్ టీవీ, ఖమ్మం: ప్రేమాభిమానాలు పంచడంలో మహారాజు … మాకు దశ దిశ మార్గనిర్దేశకులై మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఆత్మబంధువు … కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు … మీరు మరిన్ని పెళ్లిరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ న్యూస్ వన్ టీవీ మనేజ్మెంట్ & స్టాఫ్ .

Leave a Reply