ఆంధ్రప్రదేశ్

పేద పిల్లలు కు విద్య సామగ్రి పంపిణీ

విశాఖపట్నం : సాయి సాయంతిక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ కంచారన చిన్న రాజా రావు గారు ఆధ్వర్యంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిది వసంతం లో అడుగుపెడుతున్న సందర్భంగా మురళీనగర్ లో 50 మంది పేద పిల్లలు కు సాయి సయంతిక ఫౌండేషన్ తరుపు నుండి కిరణ్ గ్రూప్ CEO సాయి సాయంతిక చేతులు మీద గా విద్య సామగ్రి మరియు రేషన్ పంపిణీ కార్యాక్రమం చేయడం జరిగింది.సాయి సాయంతిక మాట్లాడతు తను ప్రతి పుట్టిన రోజు నాడు ఇలా నే సేవ చేస్తూవుంటానని సేవ చేయడం తనకి ఎంతో ఇష్టమని తెలియ చేశారు.ఆ తరువాత పిల్లలు అందరూ ఆమె కు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు.ఈ కార్యాక్రమనకి ముఖ్య అతిధి గా కిరణ్ గ్రూప్ చైర్మన్ కిరణ్ గారు మరియు ప్రముఖ సినీ నటుడు ఫణికాంత్ దర్శకుడు లోకేష్ ఈ వెంట్ మేనేజర్లు తేజు ప్రవీణ్ అలాగే పెద్ద సంఖ్యలో పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply