ఆంధ్రప్రదేశ్

సాయి సాయంతిక ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసినా … ప్రముఖ టాలీవుడ్ విలన్ ఫణికాంత్ ..!

విశాఖపట్నం : భారతీయ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కంచారణ కిరణ్ కుమార్ ప్రముఖ సినీ నటుడు ఫణికాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. కిరణ్ మాట్లాడుతూ మీరు మరిన్ని మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు.

Leave a Reply