కంచారన కిరణ్ కుమార్ గారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు
హైద్రాబాద్ : దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ..మా అన్నయ్య గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .. మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…