Subsidiary Of KPS Digital Media Network

తెలంగాణ

7,24,995 మంది మహిళలకు బతుకమ్మ చీరలు

న్యూస్ వన్ టీవీ, హైదరాబాద్: మేడ్చల్, మల్కాజ్గరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం ప్రారంభించింది. ఈ మేరకు మేడ్చల్ నియోజకవర్గం వ్యాప్తంగా 7, 24, 995 మందికి అక్టోబర్ 14 నాటికి పంపిణీ చేయనున్నట్లుగా అధికారులు తెలియజేశారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×