తెలంగాణ

అల్-ఉమర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం

న్యూస్ వన్ టీవీ, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని వృద్ధులకు, యాచకులకు అల్-ఉమర్ వెల్ఫేర్ సొసైటీ కోరుట్ల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అల్-ఉమర్ వెల్ఫేర్ సొసైటీ భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు పెద్దఎత్తునా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇర్ఫాన్, కోశాధికారి మొహమ్మద్ మోసిన్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ అలీముద్దీన్, పాల్గొన్నారు.

Leave a Reply