తెలంగాణ

తహసీల్దార్ల బదిలీలు: జిల్లా కలెక్టర్

న్యూస్ వన్ టీవీ, కామారెడ్డి: జిల్లాలోని పలువురు తహసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నలుగురు తాసిల్దారులు ఉన్నారు. మాచారెడ్డి మండల తహసిల్దార్ సునీతను సదాశివనగర్ తాసిల్దార్ గా, సదాశివనగర్ తహసీల్దార్ ధన్ వాల్ కలెక్టరేట్ లో రిపోర్ట్ చేయాలి. బిబిపేట్ మండల తాసిల్దార్ నరసింహులు మాచారెడ్డికి, జానకి తాడ్వాయి మండల తాసిల్దార్ గా బదిలీ చేశారు.

Leave a Reply