తెలంగాణ

న్యూస్ వన్ లోగో మరియు వెబ్‌సైట్ ఆవిష్కరణ….!

హైదరాబాద్ : న్యూస్ వన్ లోగో మరియు వెబ్‌సైట్ ని ఆవిష్కరించిన న్యూస్ వన్ ఛానల్ ఎడిటర్ ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ నందిని సాగర్ మరియు డాక్టర్స్ వేణు గోపాల్, భవ్యారెడ్డి, సుచిత్ర. నందిని సాగర్ మాట్లాడతు మా సంస్థ కి మీ అందరి సహకారం ఉండాలని తను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply