క్రీడా వార్తలు

శ్రీజా.. హార్టీ కంగ్రాట్యులేషన్స్‌.! -మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : అర్జున అవార్డు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను, శ్రీజ కలిసింది. శ్రీజ సాధిస్తున్న విజయాలకు..అర్జున అవార్డు పొందినందుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply