ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రంగా ఉంచడమే తన లక్ష్యo: కమిషనర్

వెంకటగిరి : వెంకటగిరి మునిసిపాలిటి పరిధిలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ బి. వెంకటరామయ్య తెలియజేశారు.

బుదవారం ఉదయం వెంకటగిరి పట్టణం, పాల కేంద్రం సెంటర్ షాపుల ముందు చిందర వందరగా పడి ఉన్న నీళ్లు త్రాగి పడేసిన కొబ్బరికాయలు, ఇతర వ్యర్థ పదార్థాలను ఆయన దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించారు.

Leave a Reply