జామి యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ఎమ్మెల్సీ ఇందుకూరి
గజపతినగరం : జామి మండల కేంద్రంలో జరుగుతున్న జాతర సందర్భంగా యల్లారమ్మ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు మన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సుధారాజు దంపతులు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిప్పాడ లక్ష్మి వైస్ సర్పంచ్ అల్లు పద్మ సత్యాజీ, నాయకులు జాగరం బాబు, తదితరులు పాల్గొన్నారు.