తెలంగాణ

వర్షంలో సైతం చెత్త సేకరణ

న్యూస్ వన్ టీవీ, సిద్దిపేట: రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పురపాలక సంఘం వారు పట్టణంలో నడుస్తూ చెత్త వేరు చేయుట కార్యక్రమంలో భాగంగా బుధవారం 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, స్థానిక వార్డు కౌన్సిలర్ వడ్లకొండ సాయికుమార్, పర్యావరణ ప్రేమికులు డా. శాంతితో కలిసి వార్డులో పర్యటిస్తూ చెత్తను సేకరించారు మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు.

Leave a Reply