తెలంగాణ

జనసేనాని.. ప్రచార రథం రెడీ.!

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎన్నికల వేడి మొదలవుతోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, తన ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని తయారు చేయించుకున్నారు. దానికి వారాహి అని నామకరణం చేశారు. వాహనం ఫోటోలు, విజువల్స్‌ను స్వయంగా పవన్‌కళ్యాణ్‌.. ట్విట్టర్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వాహనం విజువల్స్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ వున్నాయి.

Leave a Reply