Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్

ఈనెల 24న సంతోషిమాత తీర్థ మహోత్సవం

మాడుగుల : మాడుగుల మండలం కేజ పురం జంక్షన్ లో వేంచేసియున్న శ్రీ సంతోషి మాతా అమ్మవారి తీర్థ మహోత్సవము ఈనెల 24వ తేదీన నిర్వహించినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉత్సవ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×