స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న కిరణ్
విశాఖపట్నం : ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కంచారన కిరణ్ కుమార్ గారు చినముషిడివాడలోని శారదా పీఠాని దర్శించుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.