కిరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు
ప్రకాశం : పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది, ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ మా మిత్రుడు స్నేహితుడు మరియు మా శ్రేయోభిలాషి కిరణ్ గారు కి నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు..మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగాకోరుకుంటూ … మీ మల్లీశ్వరి ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఏ పి ఈ జె యూ .