ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధరలు
ఢిల్లీ : దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శుక్రవారం స్థిరంగా ఉన్న పసిడి, వెండి ధరలు శనివారం వెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 వరకు పెరుగగా, వెండి ధరలు మాత్రం స్వలంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52090గా ఉంది. ఇకపైతే, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల్లోని హెచ్చు తగ్గులను పరిశీలిస్తే,
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090 ఉండగా, విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది.
అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,340గాను, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ర.52,240, కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 51,150గా ఉంది.
అలాగే, వెండి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ.64,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400, కేరళలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో కిలో వెండి ధర రూ.58,500, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,500, కోల్కతాలో కిలో వెండి ధర రూ.58,500, బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,400 చొప్పున ఉన్నాయి.