Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్

కంచరన్న చినరాజరావు గారిని సత్కరించిన … జనార్ధన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ..!

విజయనగరం, కొత్తవలస : జగన్నాథ లేఔట్ లో గల జనార్ధన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు శుభ సందర్భంగా పాడుతా తీయగా అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవనీయులు శ్రీ కంచరానా చిన్న రాజారావు గారు. ఈ సందర్భంగా జనార్ధన్ వెల్ఫేర్ సభ్యులందరూ పుష్పగుచ్చలు అందజేసి చాలువతో ఘనంగా రాజారావు గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజారావు గారు తన అమూల్యమైన గాత్రంతో భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×